21 october 2023
కలెక్షన్స్‌లలో... హిస్టరీ క్రియేట్ చేసిన
విజయ్ లియో..
కోలీవుడ్‌లో టాప్ స్టార్‌గా కొనసాగుతున్న విజయ్.. ఈ సారి ఏకంగా హిస్టరీ క్రియేట్ చేశారు
.
టాక్‌తో సంబంధం లేకుండా తన సినిమాలు కలెక్షన్స్ సునామీ సృష్టిస్తాయని.. లియోతో కూడా నిరూపి
ంచాడు
ఈ సారి ఏకంగా కోలీవుడ్ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసి.. నెంబర్ స్టార్ అ
నిపించుకున్నారు విజయ్
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో.. ఆయన సినిమాటిక్ యూనివర్స్‌లో వచ్చిన విజయ్.. డే1 మిరాకిల్ చేశాడు
తన లియో సినిమాతో ఫస్ట్‌డేనే.. వరల్డ్ వైడ్ దాదాపు 115 క్రోర్ గ్రాస్ వచ్చేలా చేసుకున్నాడు
అయితే ఈ ఫీట్‌తో కోలీవుడ్‌లోనే.. ఫస్ట్ డేనే హండ్రెడ్ క్రోర్ గ్రాస్ కలెక్ట్ చేసిన 3rd కోలీవుడ్ హీరోగా రికార్డుకెక్కాడు
అంతేకాదు తన డే1 కలెక్షన్స్‌తో.. రజినీ కాంత్ కబాలి పేరు మీదున్న రికార్డును తుడిచేశాడు.
ఇప్పుడు కోలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలోనే... హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా హిస్ట
రీ క్రియేట్ చేశాడు
ఇక్కడ క్లిక్ చేయండి