16 November 2023
గుడ్ న్యూస్ !! దెబ్బకు దిగొచ్చిన విజయ్ దళపతి మూవీ టీం..
తమిళ తంబీలు మాత్రమే కాదు.. తెలుగు తంబీలు కూడా... లియో ఓటీటీ స్ట్రీమింగ్ కోసమే వెయిటింగ్
అలా చూస్తున్న వారికో గుడ్ న్యూస్. ఈ సినిమా అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ప్రీపోన్ అయింది
నవంబర్ 16 నుంచే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది విజయ్ లియో మూవీ.
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో విజయ్ దళపతి హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ ఫ
ిల్మ్ లియో..!
లోకేష్ కగనరాజ్ క్రియేట్ చేసిన లోకి వర్స్‌లో భాగంగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టైంది.
ముందుగా ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో... నవంబర్ 21న స్ట్రీమింగ్ అవ్వాల్సి ఉంది.
కానీ ఆలోపే ఈ మూవీ హెచ్‌డీ ప్రింట్ నెట్టింట లీకై.. అంతటా హాట్ టాపిక్ అయింది
ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్, ఈ మూవీ ప్రొడక్షన్ టీం... ఈ మూవీ ఓటీటీ స్ట్రీమిం
గ్ డేట్‌ను ప్రీపోన్ చేసింది
నవంబర్ 16కు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నిర్ణయంతో విజయ్ ఫ్యాన్స్ ఖుషీ చేస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి