22 october 2023
విజయ్ లియోకు దిమ్మతిరిగే దెబ్బ.. ఇక కష్టమే !!
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో.. విజయ్ దళపతి చేసిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ లియో..
లోకి సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన లియో ఎన్నో అంచనాల మధ్య రీసెంట్‌గా
రిలీజైంది
సూపర్ డూపర్ హిట్‌కు బదులు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది విజయ్ లియో..
మిక్స్‌డ్ టాక్‌లోనూ.. డే1 ఓవర్ ఆల్‌గా రికార్డ్ లెవల్లో వరల్ట్ వైడ్
148 క్రోర్ గ్రాస్‌ను వసూలు చేసింది.
కానీ ఆ తరువాతే విజయ్ దళపతి లియో సినిమా.. సీన్ రివర్స్ అయింది..
ఈ మూవీ డే2 కలెక్షన్లో బిగ్గెస్ట్ డ్రాప్ కనిపించింది. ఏకంగా దాదా
పు 100కోట్ల తగ్గదల నమోదైంది
దీంతో లియో..ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేయలేదంటూ కోట్ చేస్తున్నారు కొందరు
ఇక్కడ క్లిక్ చేయండి