19 October 2023
తమిళ్ సర్కార్ ను తిట్టిపోస్తున్న విజయ్ ఫ్యాన్స్..
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో.. విజయ్ దళపతి హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ లియో..
అక్టోబర్ 19న పాన్ ఇండియాతో పాటు.. వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది లియో సినిమా..
అయితే రిలీజ్‌కు ఒక్క రోజు ముందు.. ఈసినిమాకు బిగ్ షాక్ ఇచ్చింది స్టాలిన్ సర్కార్.
తమిళనాడులో.. విజయ్ లియోకు.. బెన్ఫిట్ షోల పర్మిషన్‌కు తమిళ్ సర్కార్ ససేమిరా అంది
ఎవరైనా.. లియో 4గంటల.. 7 గంటల షోస్ వేస్తే.. కఠిన చర్చలు తీసుకుంటాం అంటూ.. హెచ్చరించింది.
ఈ విషయంగా.. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ స్పెషల్‌గా ప్రభుత్వంతో మంతనాలు జరిపినా.. ఫలితం లేకుండా పోయింది
ఇక ఎర్లీ మార్నింగే.. లియో సినిమా చూద్దామనుకున్న విజయ్ ఫ్యాన్స్ ఈ విషయం తెలిసి మండిపడ్డారు
సోషల్ మీడియాలో ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తూ.. పోస్టులు పెడుతున్నారు.. కామెంట్స్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి