12 May 2024
విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సిక్రెట్ ఇదే.. రోజూ ఏం చేస్తారో తెలుసా..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం తెలుగు స్టార్ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. అర్జున్ రెడ్డి నుంచి ఫ్యామిలీ స్టార్ వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.
కేవలం నటనపరంగానే కాకుండా ఫిజిక్, ఫిట్‌నెస్‌లోనూ చాలా యూనిక్. ముఖ్యంగా విజయ్ కు యూత్, అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది.
విజయ్ వెయిట్ లిఫ్టింగ్ అంటే చాలా ఇష్టమం.రెగ్యూలర్ గా వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటాడు. ఇంది కండరాలను బలంగా ఉంచేచందుకు సాయపడుతుంది.
అలాగే మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేస్తుంటాడు. అలాగే శరీరానికి విశ్రాంతి ఇచ్చేందుకు అప్పుడప్పుడు ఐస్ బాత్ కూడా చేస్తుంటాడు.
అలాగే లెగ్ వర్కవుట్స్ ఎక్కువగా చేస్తుంటాడు. రోజూ జిమ్ వర్కవుట్స్ చేయడం, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ వంటి గేమ్స్ ఆడేందుకు ఇష్టపడతాడు.
శరీరానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలను అందించే కూరగాయలు పుష్కలంగా తీసుకుంటారు. అలాగే అధికంగా చక్కెరను, తీపిని అస్సలు టచ్ చేయడట.
విజయ్ సమతుల్య ఆహారాన్ని తీసుకుంటారట. అలాగే బర్గర్స్, పిజ్జా వంటి ఎక్కువగా వేయించిన ఆహారాన్ని అస్సలు తీసుకోరు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు.
విజయ్ వెయిట్ లిఫ్టింగ్, కార్డియో, ఫంక్షనల్ వ్యాయామాలతో పాటు కఠినమైన వ్యాయామ డైట్ ఫాలో అవుతుంటారు. కనీసం 2 గంటలు వ్యాయామం చేస్తారట.
ఇక్కడ క్లిక్ చేయండి.