24 November 2023

బ్యాడ్ లక్‌.. వెనకడుగు వేసిన విజయ్‌ దేవరకొండ 

ఆఫ్టర్ గీతాగోవిందం... దేవరకొండ, పరుశురాం కాంబోలో వస్తున్న మరో మూవీ 'ఫ్యామిలీ స్టార్'. 

దిల్ రాజు ప్రొడ్యూసర్‌. మృణాల్ ఠాకూర్ హీరోయిన్...

అనౌన్స్ మెంట్ దగ్గర నుంచే మోస్ట్ అవేటెడ్ మూవీగా నామ్ కమాయించిన ఈ మూవీ.. 

అనుకున్న టైం..సంక్రాంతికి రాకుండా కాస్త వెనక్కు పోయింది.

థియేటర్స్‌ కారణమో.. లేక షూటింగ్ పెండింగో తెలీదు కానీ.. 

ఈ మూవీని సమ్మర్లో రిలీజ్ చేసేందుకు డిసీషన్ తీసుకున్నాట ఈ మూవీ మేకర్స్. 

ఇదే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. VD ఫ్యాన్స్ ను కాస్త ఫీలయ్యేలా చేస్తోంది.