09 october 2023
కూతురుని తలుచుకుని... స్టేజ్‌పైనే ఏడ్చేసి
న విజయ్ ఆంటోని భార్య
కూతురు లారా మరణాన్ని తలుచుకుని ఇంకా ఏడుస్తూనే ఉన్నారు విజయ్ ఆంటోని, ఆయన భార్య.
లారా సూసైడ్ చేసుకుని దాదాపు 2 వారాలవుతున్నా.. ప్రతీ వేదికలపై ఆమె గురించే మాట్ల
ాడుతూ ఎమోషనల్ అవుతున్నారు.
విజయ్ ఆంటోని భార్య ఫాతిమా.. తాజాగా తన కూతురిను తలుచుని ఓ ఈవెంట్లో ఏడ్చేశారు.
16 ఏళ్లే జీవిస్తుందని తెలిస్తే.. తన కూతురుని చాలా దగ్గరగా ఉంచుకునేదాన్ని అన
్నారు.
సూర్య, చంద్రులకు కూడా కనిపించకుండా.. లారాని ప్రతీ క్షణం కంటికి రెప్పలా కాపాడుకునేదా
న్ని అన్నారు.
తన ఆలోచనలతో ప్రతీ క్షణం చస్తున్నా అంటూ.. ఎమోషనల్ అయ్యారు షాతిమా..!
తామందరం ఎదురుచూస్తున్నామని.. తిరిగి రా లారా.. అంటూ... తన మాటలతో అం
దర్నీ ఏడిపిస్తున్నారు ఫాతిమా..!