07 November 2023
నెట్ ఫ్లిక్స్‌లో వరుణ్‌లవ్ పెళ్లి వీడియో... భారీ ధర
కు ఢీల్.. అసలు నిజమిదే.!
పెళ్లితోనే కాదు.. తమ పెళ్లిని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే నిర్ణయంతో వైలర్ అవుతున
్నారు వరుణ్‌లవ్
ఇటలీలో కొద్ది మంది సమక్షంలో పెళ్లి చేసుకున్న వీరి పెళ్లి తాలూకు వీడియో
తొందర్లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్.. స్ట్రీమ్ చేయనుందట
అందుకోపం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. నెట్‌ఫ్లిక్స్‌తో భారీ డీల్
చేసుకున్నారట
దాదాపు 8 కోట్ల రూపాయలకు.. తన పెళ్లి ఫుటేజీ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్ఫ్లిక్
స్ కు ఇచ్చారట ఈ హీరో ఇచ్చారని టాక్ నడిచింది.
అయితే ఇదే న్యూస్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ను ఎగిరిగంతేసేలా చేస్తోంది. చూడలేక పోయామనుకున్న మెగా ప్రిన్స్ పెళ్లిని చూస్తామన్న
భరోసా వారిలో పుట్టించింది.
కానీ ఈ వార్తలన్నీ కూడా పూర్తిగా నిరాధారమైనవని.. వట్టి పుకార్లేనని కొట్టిపారేసింది వరుణ్, లావణ్య టీం.
ఇక్కడ క్లిక్ చేయండి