29 october 2023

వరుణ్ తేజ్‌, లావణ్య ఇటలీ ఫోటోలు వైరల్

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌.. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఒక్కటవబోతున్నారు

తమ ప్రేమను.. ముచ్చటైన మూడు ముళ్ల బంధంగా మార్చబోతున్నారు.

అందుకోసం తమ ఫెవరెట్ ప్లేస్‌.. ఇటలీని ఎంచుకుని.. అక్కడ వాలిపోయారు.

నవంబర్ 1న ఇరు కుంటుంబాల పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారు

నవంబర్ 1న ఇరు కుంటుంబాల పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారు

ఆ ఫోటోలను తాజాగా తమ సోషల్ మీడియా హ్యాండిల్లో పంచుకున్నారు

ఆ ఫోటోలతోనే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. మెగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు.