TV9 Telugu

వరుణ్‌, లావణ్య లవ్‌ స్టోరీ.. ముందుగా ఎవరు ప్రపోజ్‌ చేశారో తెలుసా?

14 Febraury 2024

 మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి గతేడాది నవంబర్‌లో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు.

ఇటలీలో జరిగిన ఈ వివాహ వేడుకకు మెగా ఫ్యామిలీ, అల్లు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. 

దిలా ఉంటే పెళ్లికి ముందు చాలా ఏళ్ల పాటు ప్రేమలో మునిగి తేలారు వరుణ్ తేజ్, లావణ్య. అయితే ఎక్కడా బయటపడలేదు

మిస్టర్ సినిమా షూటింగ్‌లో మొదలైంది వీరి ప్రేమ. ఆ తర్వాత కూడా అంతరిక్షంలోనూ జంటగా నటించారీ లవ్లీ కపుల్‌. 

జాగా లావణ్య త్రిపాఠి  తన ప్రేమ, పెళ్లికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌

లావణ్యకు తానే ముందుగానే ప్రపోజ్‌ చేశానని, ఛాన్స్‌ వస్తే తన భార్యతో కలిసి మరో సినిమా చేస్తానన్నాడీ మెగా హీరో. 

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ నటించిన లేటేస్ట్ సినిమా 'ఆపరేషన్ వాలెంటైన్'. బాలీవుడ్‌ బ్యూటీ మానుషి చిల్లర్ ఇందులో హీరోయిన్‌గా నటించింది

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఆపరేషన్‌ వాలంటైన్‌ సినిమా మార్చి1న గ్రాండ్‌ గా రిలీజ్‌ కానుంది