ట్రెండీ బ్లూ డ్రెస్‌లో బార్బీ బొమ్మల మెరిసిపోతున్న వర్ష..
జబర్దస్త్ బ్యూటీ వర్ష తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ అందాలు ఆరబోస్తుంది.
టెలివిషన్ పై కామెడీతో పాటు రొమాంటిక్ మూమెంట్స్ పంచుతుంది ఈ భామ.
ఫోటో షూట్స్ చేయడంతో కాస్త డిఫరెంట్ వే లో వెళుతూ కురాళ్లను కట్టి పడేస్తుంది.
తాజాగా షేర్ చేసిన ఓ ఫోటోలలో పరువాలు పరిచేస్తూ రచ్చ చేసింది వర్ష .
రోజుకో రకంగా పరువాలను చూపిస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది ఈ వయ్యారి.
ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో వర్ష తన గ్లామర్‌తో సందడి చేస్తుంది.
సీరియల్ నటిగా మొదలై జబర్దస్త్ షోతో లేడీ కమెడియన్ ప్రేక్షకులకు దగ్గరైంది.
ట్రెడిషనల్ లుక్ లో కూడా ఆకట్టుకోవచ్చో రుజువు చేస్తూ ప్రేక్షకల మనసు దోచుకొంటుంది.
తాజాగా బ్లూ డ్రెస్‌లో ట్రెండీ ఫొటోలతో ఆకట్టుకుంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి