ఎర్ర చీరలో జాబిలమ్మకి సొంత చెల్లిలా ఆకట్టుకుంటున్న వర్ష..
15 November 2023
25 డిసెంబర్ 1995న ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో జన్మించింది అందాల భామ వర్ష. జబర్దస్త్ షోతో బాగా పేరు తెచ్చుకుంది.
పాఠశాల విద్య వైజాగ్ లో సాగింది. వైజాగ్ లోని ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బి.కామ్ గ్రాడ్యుయేట్ పట్టా పొందింది ఈ బ్యూటీ.
ఈ ముద్దుగుమ్మ పూర్తి పేరు వర్ష మాధవి అయితే స్క్రీన్ నేమ్ వర్షగా మార్చుకుంది. చిన్నప్పటి నుంచి సినిమా రంగంలోనే ఉండాలని నిర్ణయించుకుంది.
జబర్దస్త్‌కి ముందు టీవీ సీరియల్స్‌లో నటించడమే కాకుండా అనేక తెలుగు, తమిళ చిత్రాలలో పనిచేసింది ఈ వయ్యారి.
అభిషేకం, ప్రేమ ఎంత మధురం, తూర్పు పడమర వంటి అనేక టీవీ సిరీస్‌లలో ప్రధాన పాత్రలలో కనిపించింది ఈ వయ్యారి భామ.
టెలివిజన్ పై కామెడీ తో పాటు రొమాంటిక్ మూమెంట్స్ పంచుతున్న ఆమె.. అటు సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది.
2018లో హైపర్ ఆది స్కిట్‌లతో జబర్దస్త్ లో అడుగుపెట్టింది ఇమ్మాన్యుయేల్‌తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా గుర్తింపు తెచ్చిపెట్టింది.
ట్రెడిషనల్ లుక్ లో ఎంతలా ఆకట్టుకోవచ్చో పదేపదే రుజువు చేస్తూ వెరైటీ ఫోటో షూట్స్ చేస్తూ ప్రేక్షకల మనసు దోచుకొంటుంది ఈ బ్యూటీ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి