13 February 2024
ఆ యంగ్ హీరోతో ప్రేమలో లేను క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
TV9 Telugu
వర్ష బొల్లమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడ
ిప్పుడే ఫాంలోకి వస్తున్న హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు.
సందీప్ కిషన్ హీరోగా వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటించిన మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. ఈ మూవీ ఫిబ్రవరి 16న రిలీజ్ కానుంది.
దీంతో ప్రమోషన్స్ మొదలెట్టిన ఈ బ్యూటీ... వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా గురించి
ఆసక్తికర విషయాలను పంచుకుంటోంది.
గతంలో బెల్లంకొండ గణేష్ తో వర్ష ప్రేమలో ఉందని.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని ఓ న్యూస్ సోషల్ మీడియాల
ో వైరల్ అవుతోంది.
ఇక ఈ క్రమంలోనే తను ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నట్టు వస్తున్న వార్తలను.. చాలా గట్టిగానే ఖండించింది ఈ బ్యూటీ.
ఇంతకీ వర్ష ఏం చెప్పిందంటే.. "మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయినా.. ఇద్దరం కలిసి బయట తిరిగినా ఇలాంటి న్యూస్ వస్తే నమ్మొ
చ్చు.
ఎప్పుడూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోలేదు.. సోషల్ మీడియా పోస్టులకు రియాక్ట్ కావడం లాంటి పనులు చేస్తే అందులో అర్థం ఉం
టుంది.
మా మధ్యలో ఇలాంటివి ఏమి జరగకుండానే ఆ వార్తలు చూసి షాక్ అయ్యాను. నిజం చెప్పాలంటే అతను గుడ్ పర్సన్, గుడ్ ఫ్రెండ్స్ అంతే.
ఇక్కడ క్లిక్ చేయండి