TV9 Telugu
మీ ఆలోచన మారాలి.! అంటూ షాక్ ఇచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్.
13 April 2024
నటిగా ప్రేక్షకులను అలరిస్తూ.. విలక్షణ పాత్రల్లో కనిపిస్తూ ఎప్పుడు ట్రేండింగ్ లో ఉంటారు వరలక్ష్మీ శరత్‌కుమార్.
పాత్రకు తగ్గట్టుగా స్టైల్, యాక్టింగ్ మార్చుకుంటూ ప్రేక్షకులను మెప్పు పొందుతారు నటి వరలక్ష్మీ శరత్ కుమార్.
రవితేజ హీరోగా క్రాక్ సినిమాతో నెగిటివ్ రోల్ లో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ వరలక్ష్మీ.
ఇప్పుడు మరోసారి ఇంట్రెస్టింగ్ లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది వరలక్ష్మి.
వరలక్ష్మీ కీలక పాత్రలో నటించిన సినిమా "శబరి". ఈ సినిమా గ్లిమ్ప్స్ రెండు నెలల క్రితం విడుదల అయ్యింది.
ఇక తాజాగా మీ ఆలోచనను మార్చుకోండి అంటూ మొదలయ్యే శబరి మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు ఈ సినిమా మేకర్స్..
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ని ఏర్పాటు చేసారు మేకర్స్.. ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు.
మే 3న ఈ సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నట్టు చెప్పారు మేకర్స్. ఈ మూవీలో మరో కొత్త వరలక్ష్మి ను చూస్తారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి