15 January 2024
పండగ సినిమాల్లో వరలక్ష్మి ఉంటే పక్కా హిట్.. ప్రూఫ్ ఇదిగో
TV9 Telugu
పేరుకు తమిళ నటే అయినా తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది వరలక్ష్మి శరత్ కుమార్
అందులోనూ తెలుగు సినిమాల్లోనే ఈ అందాల తార సక్సెస్ రేటు ఎక్కువగా ఉండడం విశేషం
ఇప్పుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది వరలక్ష్మి.
ఇదిలా ఉంటే సంక్రాంతి రిలీజ్ సినిమాలకు లక్కీ యాక్ట్రెస్ గా మారిపోయింది వరలక్ష్మి.
2023లో బాలకృష్ణ వీరసింహారెడ్డి, 2022లో రవితేజ సినిమాల్లోనూ వరలక్ష్మి నటించడం విశేషం.
ఈ సినిమాలన్నీ సంక్రాంతికి రిలీజై సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో ఈమె లక్కీ ఛార్మ్ అయిపోయిందీ
ఇక్కడ క్లిక్ చేయండి..