పెళ్లి చేసుకొని రోజు ఒక్కడి ముఖమే చూస్తూ ఉండాలా.? : వరలక్ష్మి.
వర్సటైల్ నటిగా తెలుగు, తమిళ్ భాషల్లో పేరు తెచ్చుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్.
వరలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి మాట్లాడుతూ..
పెళ్లి చేసుకుని ఏం చేయాలి.. రోజు ఒక్కడి ముఖమే చూస్తూ ఉండాలా.?
అసలు ప్రేమించుకుంటేనే పెళ్లి చేసుకోవాలి, ప్రేమించుకోకుండా చేసుకునే పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలబడవు.
అలాంటి బలవంతపు జీవితాన్ని నేను అస్సలు అనుభవించలేదని.
నాకు భవిష్యత్తు మీద ఎన్నో లక్ష్యాలు ఉన్నాయని...
సినిమాల నుండి నేను రిటైర్ అయిపోయాక నా లక్ష్యం రాజకీయాల్లోకి అడుగులు వేయాలని తెలిపింది.
వరలక్ష్మి శరత్ కుమార్ ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో విభిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయ్యండి