వరలక్ష్మిని చంపేస్తే సినిమా పక్కా హిట్‌.. ప్రూఫ్‌ ఇదిగో..

TV9 Telugu

29 January 2024

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన హనుమాన్‌ సంక్రాంతి బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది

ఇందులో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ హీరో సోదరి పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది

అయితే ప్రీ క్లైమాక్స్‌ లో స్టైలిష్‌ విలన్‌ వినయ్‌ రాయ్‌ చేతిలో హత్యకు గురవుతుందీ ముద్దుగుమ్మ.

ఇదిలా ఉంటే సినిమాల్లో వరలక్ష్మిని చంపేస్తే మూవీ పక్కా హిట్‌ అంటూ సెంటిమెంట్ మొదలైంది.

 గతేడాది సంక్రాంతికి రిలీజైన వీరసింహారెడ్డిలోనూ ఆత్మహత్య చేసుకుంటుంది వరలక్ష్మి

 రవితేజ క్రాక్‌ సినిమాలోనూ విలన్‌ చేతిలో హత్యకు గురువుతుంది. ఈరెండూ సూపర్‌ హిట్టే