వల్లభ మూవీ హీరోయిన్ రీమాసేన్.. ఇప్పటికి అదే గ్లామర్.. ఫొటోస్ వైరల్.
Anil Kumar
14 June 2024
యూత్ లో ఎవర్ గ్రీన్ మూవీగా క్రేజ్ తెచ్చుకున్న 'వల్లభ' మూవీ.. ఇప్పటికి ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే.!
ఈ మూవీ లో శింబు హీరోగా నటించగా.. 'రీమా సేన్' హీరోయిన్ గా నటించి మెప్పించారు. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాలో తన అందం, అభినయంతో పాటు విలక్షణమైన నటన అట్టిట్యూడ్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యింది నటి రీమా సేన్.
1981 అక్టోబర్ 29న కోల్ కత్తాలో జన్మించిన రీమాసేన్.. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ భాషలలో పలు సినిమాలు, యాడ్స్ లో చేసింది. ఆ తర్వాత ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు.
2012లో బిజినెస్ మాన్ శివ్ కరణ్ సింగ్ ను పెళ్లి చేసుకున్న రీమాసేన్. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది.
ప్రస్తుతం ఫ్యామిలీ ని చూసుకుంటూ గడిపేస్తుంది రీమాసేన్. 2013న బాబుకు జన్మనిచ్చిరుద్రవీర్ అని నామకరణం చేసింది.
సినిమాలకు పూర్తిగా దూరమైన రీమా.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండరు. ఓన్లీ ఫ్యామిలీ విషయాలనే పంచుకుంటున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి