25 November 2023

 అదిరిపోయిన వైష్ణవ్‌ తేజ్‌ ఆదికేశవ మూవీ

తన డెబ్యూ మూవీ ఉప్పెనతో.. ఏకంగా 100క్రోర్ క్లబ్‌లో కి ఎంట్రి ఇచ్చిన హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌.. 

అలాంటి ఈ హీరో.. ఆదికేశవగా మన ముందుకు వచ్చారు.

ఈ సారి తనలోని.. పక్కా కమర్షియల్‌... కోణాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. 

మరి ఈ ప్రయత్నంలో సక్సెస్ అయ్యారా? అసలు ఆదికేశవ మూవీ ఎలా ఉంది? అంటే..

సూపర్గా ఉందనే టాక్ వినిపిస్తోంది. కమర్షియల్ కోణంలో హీరో నిలదొక్కుకున్నాడనే టాక్ వస్తోంది

ఇక బాలు అలియాస్ రుద్ర కోటేశ్వర రెడ్డి క్యారెక్టర్లో వైష్ణవ్ తేజ్ నటిస్తున్నారు.

చిత్ర క్యారెక్టర్లో శ్రీలీల  మరో సారి గ్లామర్ పర్ఫార్మెన్స్‌ చేసింది.