వాల్తేరు వీరయ్య భామకు ఆ అవార్డు.. తిట్టిపోస్తోన్న నెటిజన్లు

బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో దూసుకుపోతోంది ఊర్వశి రౌతేలా

వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో స్టెప్పులేసింది

ఏజెంట్‌లో అఖిల్‌తో కలిసి కాలు కదిపింది

సోషల్‌ మీడియాలోనూ ఊర్వశికి  ఫుల్‌ క్రేజ్ ఉంది

ప్రస్తుతం ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ఒకటి వైరల్‌గా మారింది

'వరల్డ్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరెట్' అవార్డును గెల్చుకున్నట్లు పోస్ట్‌ పెట్టింది

అయితే ఈ వీడియోలోని ఫొటోస్‌ ఎడిట్‌ చేశారంటున్నారు నెటిజన్స్‌

బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో దూసుకుపోతోంది ఊర్వశి రౌతేలా