సెల్ఫీ అడిగితే ఫోన్లు లాగేసుకున్న హీరోయిన్.. షాక్ అయిన ఫ్యాన్స్
07 September 2025
Rajeev
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా కు మంచి క్రేజ్ ఉంది. ఈ అమ్మడు స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్.
తన అందంతో కుర్రకారుకు కిర్రెక్కిస్తుంది. ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
ఈ అమ్మడు సినిమాలతో కంటే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంది.
ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు నట్టింట విపరీతమైన క్రేజ్ ఉంది. అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో ఫోటోలను షేర్ చేస్తూ ఉంటు
ంది ఊర్వశి.
అలాగే విదేశాల్లో విహరిస్తూ క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ బ్యూటీకి ఇన్ స్టాలో 7 కోట్ల 30లక్షల మందికి పై
గా ఫాలోవర్స్ ఉన్నారు.
రీసెంట్ గా ఊర్వశి ఓ కార్యక్రమానికి హాజరయ్యింది. ఆమెను చూసిన అభిమానులు సెల్ఫీ కోసం ఎగబడ్డారు.
దీంతో సెల్ఫీలు అడిగిన అభిమానుల మొబైల్ ఫోన్లను సరదాగా లాక్కుంది ఊర్వశీ . ఆతర్వాత నవ్వుతూ ఆ ఫోన్లను తిరిగి ఇచ్చ
ేసింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
యూత్‌ను షేక్ చేస్తున్న వయ్యారి అందాలు.. ప్రియాంక పిక్స్ వైరల్
మీను పాప మెస్మరైజింగ్ స్టిల్స్.. ట్రిప్‌లో టాప్ లేపుతున్న ముద్దుగుమ్మ
రకుల్ పాప గత్తరలేపిందిరోయ్.. బ్లాక్ డ్రెస్‌లో చెమటలు పట్టిస్తోందిగా..