20 October 2023
'నీ ఫోన్ కావాలంటే.. ఆ పని చేయాల్సిందే' ఊర్వశితో అజ్ఞాత వ్యక్తి
ఈ మధ్యన సినిమాల కంటే ఇతర విషయాల్లో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది ఊర్వశి రౌతెలా
రిషబ్ పంత్‌తో ప్రేమ వ్యవహారం, అలాగే ఇతర విషయాల్లో తరచూ తన పేరు ఎక్కువగా వినిపిస్తోంది
ఇక ఇటీవల తన గోల్డ్ ఐ ఫోన్ పోయినట్లు సోషల్ మీడియాలో తెలిపింది ఊర్వశి
ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్‌కు వెళ్లినప్పుడు ఈ ఫోన్ పోగొట్టుకుందని చెబుతోంది.
తన ఫోన్‌ను తిరిగిస్తే రివార్డు కూడా ఇస్తానని సోషల్ మీడియాలో ప్రకటించిందీ అందాల తార
ఒక వ్యక్తి 'ఫోన్ కావాలంటే క్యాన్సర్‌తో బాధపడుతున్న నా సోదరుడిని కాపాడాలి' అని ఊర్వశిని కోరాడట.
20 October 2023
ఇక్కడ క్లిక్ చేయండి..