అల్లు అర్జున్‌ పుష్ప 2లో ఊర్వశి.. రెమ్యునరేషన్‌ అన్ని కోట్లా?

వాల్తేరు వీరయ్యతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఊర్వశి

అలాగే అఖిల్‌తో కలిసి ఏజెంట్‌లో చిందులేసింది

తాజాగా పవన్‌ , సాయి తేజ్‌ బ్రో లోనూ ఓ స్పెషల్ సాంగ్ చేసింది

 ఇక బన్నీ పుష్ప 2లోనూ ఓ స్పెషల్ సాంగ్‌ చేయనుంట ఊర్వశి

ఇందుకోసం భారీగా పారితోషకం తీసుకుంటోందట

6 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్లు టాక్‌

పుష్ప 1లో సమంత స్పెషల్‌ సాంగ్‌ చేసింది.

 ఇప్పుడు పుష్ప సీక్వెల్‌లో ఊర్వశి స్పెషల్‌ సాంగ్‌లో మెరవనుంది