29 February 2024
డిజైనర్ శారీ లో ఊర్మిళా అదిరేటి అందాలు
TV9 Telugu
ఊర్మిళా ఇప్పటి వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఒక అప్పుడు తన అందచందాలతో కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది.
రంగీలా చిత్రంలో ఊర్మిళాలోని చాలా కోణాలను నేటి యువతరం ఇప్పటికి మర్చిపోలేరు. ఆ విధమైన నటనతో చెరగని ముద్ర వేసింది.
సత్య, భారతీయుడు, దౌడ్ వంటి చిత్రాల్లో రకరకాల కోణాల్లో ఊర్మిళా నటన యువతరం హృదయాలను కొల్లగోట్టిందనే చెప్పాలి.
హాఫ్ సెంచరీ ఏజ్ దాటినా కూడా తరగని అందాలతో తానూ షేర్ చేసే ఫోటోస్ చూసి నేటి యూత్ లో హాట్ టాపిక్ గా మారింది.
మోడ్రన్ ఔట్ ఫిట్‌లో, చీరల్లో,చిట్టి పొట్టి డ్రెస్ ల్లో, స్విమ్ సూట్లలో ఏ విధంగా చూసినా సీనియర్ నటి ఊర్మిళా మటోండ్కర్ ఒక కిక్కు.
తాజాగా ఊర్మిళా మటోండ్కర్ సిల్వర్ డిజైనర్ చీరలో తాను దిగిన ఫోటోస్ షేర్ చేయగా అవి నెట్టింట ట్రేండింగ్ మారాయి.
ఈ డిజైనర్ చీరలో ఊర్మిళా చాలా స్పెషల్ గా కనిపించగా.. అభిమానులు తిరిగి రంగీలా రోజులను గుర్తు చేసుకుంటూ లుక్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి