TV9 Telugu
వామ్మో.! ఏంటా డ్రెస్.. ఉర్ఫీ జావేద్ న్యూ డ్రెస్ పై పలు కామెంట్స్.
15 April 2024
ఉర్ఫీ జావేద్ ఎప్పుడూ ట్రేండింగ్ లో ఉండే పేరు ఇది. ఈ అమ్మడికి ఒక ప్రత్యేకత ఉంది.. సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
ఆల్ వేస్ డిఫరెంట్ డ్రెస్సింగ్ తో., కొత్త కొత్త వేషధారణలో కనిపిస్తూ.. వైరల్ అవుతుంటారు ఈ ఉర్ఫీ జావేద్.!
ఇప్పుడు మరోసారి ఉర్ఫీ జావేద్ భారీ డ్రెస్‌లో కనిపించి, ఫోటోలకు పోజులిచ్చింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది.
ఈమె తాజాగా ధరించిన 100 కేజీల డ్రెస్ వేసుకుని నడవాలంటే ఉర్ఫీకి పదుల సంఖ్యలో మనుషుల సాయం కావాలనే చెప్పాలి.
ఇప్పుడు ఇక్కడే ఓ స్పెషల్ ఏంటంటే.. ఈమె సొంతంగా రెడ్ కార్పెట్ తీసుకొచ్చిన దానిమీద ఫోజులీచింది క్రేజీ అమ్మాయి.
ఈ వీడియో అండ్ ఫొటోస్ షేర్ చేసిన ఈమె మరెవరూ నన్ను రెడ్ కార్పెట్ పైకి ఆహ్వానించలేదు' అని ఉర్ఫీ రాసుకొచ్చింది.
మొదట్లో ఉర్ఫీ జావేద్ వేసుకున్న పొట్టి పొట్టి బట్టలు, వింత దుస్తులపై పెద్ద ఎత్తున్న ట్రోలింగ్ జరిగింది..
ఉర్ఫీ కి సంబంధించిన వేలాది ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈరోజు ఆ ప్రయత్నమే ఆమెకు క్రేజ్ తెచ్చిపెట్టింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి