12 September 2023

100% స్పిరిట్ ! కిక్చిచ్చే  న్యూస్

Pic credit - Instagram

బాహుబలి సినిమాతో.. పాన్ ఇండియన్ స్టార్‌గా మారిపోయిన ప్రభాస్‌.. ఆ సినిమా నుంచే పాన్ ఇండియన్ సినిమాలు మాత్రమే చేస్తూపోతున్నారు.

రీసెంట్‌ గా 'ఆదిపురుష్‌'తో.. సూపర్ డూపర్ హిట్టు కొట్టిన ప్రభాస్.. ఆసినిమా  తర్వాత సలార్ ఫస్ట్ పార్ట్‌తో తొందర్లో మన ముందుకు రానున్నారు. 

'సలార్‌' సినిమాతో పాటే.. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో.. 'కల్కి' సినిమాను.. మారుతీ డైరెక్షన్లో 'రాజా డీలక్స్' సినిమాను చేస్తున్నారు. 

అంతే కాదు తన డేట్స్‌ను కంప్లీట్గా ఈ సినిమాలకే కేటాయిస్తూ.. జెట్ స్పీడ్లో ఈ సినిమా షూటింగ్‌ కంప్లీట్ కూడా చేసేస్తున్నారు.

ఇక వచ్చే యేడు.. అంటే 2024లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో 'స్పిరిట్' సినిమా మొదలెట్టనున్నాట ప్రభాస్.

రణబీర్‌తో . యానిమల్ సినిమాను ఫినిష్ చేసిన డైరెక్టర్ సందీప్ వంగా.. 2024 జవనవరి నుంచి ప్రభాస్ స్పిరట్‌ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలెట్టనున్నారట.

ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ ప్రొడ్యూసర్ టీ సిరీస్ అధినేత.. తాజాగా ఓ ఇంటర్య్వూలా చెప్పారు. ఈ మాటలతో నెట్టింట వైరల్ అవుతున్నారు.