బిడ్డ కోసం ఉపాసన-రాంచరణ్ మరో నిర్ణయం.
ఇంట్లో లక్షల రూపాయల శాలరీలు తీసుకునే పని వాళ్లు ఉన్నా.. వారిని ఉపాసన తన బిడ్డ కోసం ఉపయోగించడంలేదట.
దానికి ఓ కారణం ఉంది. కొణిదల ఫ్యామిలీ మెంబర్సే సుమారుగా 40 మంది వరకు ఉంటారట.
అయితే కూతుర్ని చూసుకోవడానికి ఇటు ఇంట్లో వారిని కానీ అటు పని వాళ్లని కాకుండా..
స్వయంగా ఉపాసననే బిడ్డను చూసుకుంటుందట.
బిజినెస్ లు చేసే ఉపాసన ఆమె బిజీ లైఫ్ లో పిల్లలకు జన్మనిస్తే..
వారిని చూసుకునే సమయం ఉండదేమో అని ఇన్నాళ్లు ప్రెగ్నెన్సీ వాయిదా వేసుకున్నదట.
ప్రస్తుతం బిడ్డ పుట్టిన సందర్భంగా రామ్ చరణ్ న్నీ కూడా షూటింగ్లు ఆపేయాలని, పాపతో గడపాలని కోరిందట.
మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం'ఉందో మెగా ఫ్యామిలీనే చెప్పాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి