ఉపాసన కొణిదెల బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోస్ వైరల్
ఉపాసన కొణిదెల.. పరిచయం అవసరం లేని పేరు.
రాంచరణ్ భార్యగా, చిరంజీవి కోడలిగా మాత్రమే కాదు.. తన సోషల్ యాక్టివిటీస్ తో మంచి పేరు సంపాదించుకుంది.
ఇక సోషల్ మీడియాలో ఉపాసన చాలా చాలా యాక్టివ్ గా ఉంటుంది అనే సంగతి తెలిసిందే.
ఇక నిన్న ఉపాసన తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది.
తన భర్త రాంచరణ్ తో కలిసి ఇంట్లో సింపుల్ గా తన భర్త డే ని సెలబ్రేట్ చేసుకుంది.
తర్వాత… తన అభిమానులతో ఐ.టి.సి లో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది.
అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెగా అభిమానులు కూడా ఉపాసనకి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి