తమన్నా గురించి ఎవరికీ తెలియని విషయాలు

01 January 2024

 టాలీవుడ్‌ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇవాళ (డిసెంబర్‌ 21) పుట్టిన రోజు జరుపుకోనుంది

దీంతో పలువురు ప్రముఖులు, అభిమానులు మిల్కీ బ్యూటీకి బర్త్ డే విషెస్‌ చెబుతున్నారు

తమన్నాకు న్యూమరాలజీపై చాలా నమ్మకం. అందుకే Tamanna నుంచి  Tamannaah గా పేరు మార్చుకుంది

 'ఎంసీఏ' ముందు నుంచే విజయ్‌ వర్మతో ప్రేమలో ఉందట. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు.

15 ఏళ్లకే సినిమా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన తమ్మూబేబీకి ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరు ఆనంద్‌

ఇక బాలీవుడ్ గ్రీక్‌ వీరుడు హీరో హృతిక్‌ రోషన్‌ అంటే తమన్నాకు చాలా ఇష్టం