బాలయ్య సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్.. అద్దిరిపోయిందంతే

13 October 2024

Basha Shek

09 October 2024

ఈ ఏడాది  వీర సింహ రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్నారు నందమూరి బాలకృష్ణ.

09 October 2024

ప్రస్తుతం బాబి కొల్లి దర్శకత్వంలో ఎన్ బీకే 109 (వర్కింగ్ టైటిల్) తో సినిమా చేస్తున్నారు నందమూరి హీరో

09 October 2024

ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు

09 October 2024

ఇందులో బాలయ్యతో పాటు ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా, చాందినీ చౌదరి తదితరులు కీలక పాత్ర పోషించనున్నారు.

09 October 2024

అలాగే బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోలో విలన్ రోల్ లో మెరవనున్నాడు. అతనికి ఇదే మొదటి తెలుగు సినిమా.

09 October 2024

కాగా 'NBK 109' అనే సినిమాకు మేకర్స్ రెండు ఆసక్తికర టైటిల్స్ ను పరిశీలనలో ఉంచారని సమాచారం.

09 October 2024

డాకూ మహారాజా', 'సర్కార్ సీతారామ్' అనే రెండు వెరైటీ టైటిల్స్‌లో ఏదో ఒకటి పెట్టాలని చూస్తున్నారని టాక్.

09 October 2024

అభిమానుల అభిరుచికి అనుగుణంగా ఉన్న టైటిల్‌ను ఖరారు చేస్తామని, త్వరలోనే దీనిని వెల్లడిస్తామన్నారు మేకర్స్.

09 October 2024