26 July 2024

బుల్లితెరపై అందమైన విలన్.. గ్లామర్ డోస్ పెంచేసిన క్రేజీ బ్యూటీ.. 

Rajitha Chanti

Pic credit - Instagram

కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది కన్నడ భామ శోభా శెట్టిం. ఇందులో మోనిత పాత్రలో యాక్టింగ్ అదరగొట్టింది. 

హీరోయిన్‏ స్థాయికి ఏమాత్రం తీసిపోని అందం ఉన్న ఈ అమ్మడు.. కార్తీక దీపం సీరియల్లో మాత్రం పవర్ ఫుల్ విలన్‏గా రఫ్పాడించింది శోభా శెట్టి.

ఈ సీరియల్ ద్వారా చాలా పాపులర్ అయిన శోభా శెట్టి.. ఆ తర్వాత పలు రియాల్టీ షోలలో పాల్గొంది. అలాగే బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టింది.

అయితే ఈ షో ద్వారా సోషల్ మీడియాలో శోభా శెట్టి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆమె ఆట తీరు, ప్రవర్తన పై నెటిజన్స్ సీరియస్ అవుతూ ట్రోల్ చేశారు. 

ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది శోభా శెట్టి. నిత్యం ఫోటోషూట్స్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది. 

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. మోడ్రన్ స్టైల్ డ్రెస్ లో మరింత అందంగా కనిపిస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తుంది.

బుల్లితెరపై విలన్ పాత్రలో మెప్పించిన శోభా శెట్టి.. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదని.. అందం, అభినయంతో ఈ బ్యూటీకి డిఫరెంట్ అంటున్నారు. 

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలకు నెటిజన్స్ క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శోభాశెట్టి సీరియల్స్ కాకుండా నెట్టింట బిజీగా ఉంటుంది.