22 June 2025
సీరియల్ బ్యూటీ అరాచకం.. చీరకట్టులోనూ చంపేస్తోన్నవయ్యారి.. ఎవరంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
సీరియల్స్ ద్వారా బుల్లితెరపై భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వయ్యారి. తాజాగా తన అందాలతో నెటిజన్లను కట్టిపడేస్తుంది ఈ భామ.
అందం, అభినయంతో కట్టిపడేస్తున్న ఈ ముద్దుగుమ్మ... సీరియల్లో మాత్రం అత్త పాత్రలో నటిస్తూనే విలనిజంతో రఫ్పాడిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరంటే.. ?
చీరకట్టులో గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ క్రేజీ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరంటే..
ఆమె మరెవరో కాదు.. రుద్రాణి అత్త అలియాస్ షర్మిత గౌడ. ప్రస్తుతం బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్ అందుకుంటున్న బ్రహ్మముడి సీరియల్ ఫేమ్.
ఈ సీరియల్లో రాజ్ అత్త రుద్రాణి పాత్రలో విలనిజంతో అదరగొట్టేస్తుంది. అంతేకాదు గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. నెగిటివ్ పాత్రలో మెప్పిస్తుంది షర్మిత.
కన్నడలో అనేక సీరియల్స్ చేసిన షర్మిత బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తల్లి, అత్త పాత్రలతోనే ఫేమస్ అవుతుంది షర్మిత.
అయితే సీరియల్లో చీరకట్టులో మోడ్రన్ లుక్స్ లో కనిపించే షర్మిత.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ లుక్స్ లో స్టన్నింగ్ స్టిల్స్ షేర్ చేస్తూ అలరిస్తుంది.
తాజాగా ఈ అమ్మడు చీరకట్టులో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. షర్మిత గౌడకు ఇన్ స్టాలో 195k ఫాలోవర్స్ ఉండగా నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్