15 August 2025
బ్లూడ్రెస్లో హీటెక్కిస్తోన్న సీరియల్ బ్యూటీ.. ఫోజులతో చంపేస్తుందే..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం సోషల్ మీడియాలో సీరియల్ తారల హడావిడి మాములుగా ఉండడం లేదు. నిత్యం వరుస ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తున్నారు.
తాజాగా ఓ వయ్యారి బ్లూ కలర్ డ్రెస్సులో చెమటలు పట్టించేస్తుంది. తనే ప్రియాంక జైన్. బుల్లితెరపై ఈ అమ్మడు ఎంతగా ఫేమస్ అనేది చెప్పక్కర్లేదు.
మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమైన ఈ అమ్మడు.. మొదటి సీరియల్ ద్వారా తెలుగు జనాలకు మరింత దగ్గరయ్యింది.
ఆ తర్వాత జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మెప్పించిన ఈ వయ్యారి.. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలకు అడుగుపెట్టింది.
అయితే అప్పటివరకు జనాలకు ఎంతో ఇష్టమైన ఈ అమ్మడు.. బిగ్ బాస్ షోతో తన ఆట తీరు, ప్రవర్తనతో ఒక్కసారిగా నెగిటివిటీని మూటగట్టుకుంది.
ఆ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత మరో సీరియల్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదోక ఫోటోషూట్ చేస్తుంది.
తాజాగా బ్లూకలర్ డ్రెస్సులో గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది. రోజు రోజుకీ ఈ ముద్దుగుమ్మ గ్లామర్ హద్దులు చెరిపేస్తుంది.
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు యూట్యూబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్