24 January 2025
నెట్టింట సీరియల్ బ్యూటీ గ్లామర్ బీభత్సం.. ఎవరంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
బుల్లితెరపై సీరియల్లో అందంతో కట్టిపడేసింది ఈ చిన్నది. కానీ ఉన్నట్లుండి సీరియల్ నుంచి తప్పుకుని గుర్తుపట్టలేనంతగా మారింది.
ఆ బ్యూటీ ఎవరంటే బ్రహ్మముడి స్వప్న అలియాస్ హమీదా. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ బ్యూటీ.
అందం, అమాయకత్వంతో కట్టిపడేసిన ఈ అమ్మడు.. బిగ్ బాస్ షో ద్వారా చాలా పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఫోటోస్ వైరల్.
బ్రహ్మముడి సీరియల్లో స్వప్న పాత్రలో అదరగొట్టింది ఈ ముద్దుగుమ్మ. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
మొదట్లో నెగిటివ్ రోల్ పోషించిన హమీదా ఆ తర్వాత పాజిటివ్ పాత్రలోకి మారింది. దీంతో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చేసింది.
స్వప్న పాత్రతో మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. బ్రహ్మముడి సీరియల్ నుంచి తప్పుకున్న హమీదా నెట్టింట యాక్టివ్ అయ్యింది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం లేటేస్ట్ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ చూసి షాకవుతున్నారు నెటిజన్స్. గ్లామర్ ఫోజులతో నెట్టింట మెంటలెక్కిస్తుంది ఈ వయ్యారి
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్