06 December 2024
సీరియల్లో పద్దతిగా.. నెట్టింట అందాల అరాచకం.. ఈ బ్యూటీ ఎవరంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
ఇన్నాళ్లు బుల్లితెరపై అందం, అభినయంతో కట్టిపడేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో అందాల అరాచకం సృష్టిస్తోంది నటి హమీద.
బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ వయ్యారి.
తక్కువ సమయంలోనే బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది ఈ బ్యూటీ.
తర్వాత కొన్నాళ్లకు బ్రహ్మముడి సీరియల్ ద్వారా మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో స్వప్న పాత్రలో నటించి మెప్పించింది.
మొదట నెగిటివ్ షేడ్స్ పాత్రే అయినా.. ఆ తర్వాత పాజిటివ్ గా మార్చారు. కానీ ఏమైందో తెలియదు కానీ ఆ సీరియల్ నుంచి తప్పుకుంది.
సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సోంతం చేసుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు నిత్యం ఏదోక క్రేజీ ఫోటోషూట్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
తాజాగా నెట్టింట ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ట్రెడిషనల్ డ్రెస్ కు గ్లామర్ టచ్ ఇచ్చి మెస్మరైజ్ చేస్తోంది ఈ అమ్మడు.
బుల్లితెరపై ఇన్నాళ్లు అందం, అభినయంతో చూపుతిప్పుకోనివ్వకుండా చేసిన హమీదా.. ఇప్పుడు సైతం నెట్టింట క్రేజీ ఫోజులతో మాయ చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్