Tollywood Photo

నాగ చైతన్య VS విజయ్‌ దేవరకొండ! పాపం.. మధ్యలో నలిగిపోతున్న సమంత..

11 September 2023

Samantha

సమంత! తన సినిమాలతోనో.. పర్సనల్ లైఫ్‌తోనో.. సోషల్ మీడియా పోస్టులతోనో.. లేక గాలి వార్తలతోనో ఎప్పుడూ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటారు.

Samantha Pic

అక్రాస్ సోషల్ మీడియాలో.. తన పై వచ్చే ట్రోల్స్‌తో కూడా ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటూ వస్తారు హీరోయిన్ సమంత.

Samantha Img

అయితే ఈ క్రమంలోనే మరో సారి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.

అయితే ఈ సారి అక్కినేని నాగచైతన్య Vs విజయ్‌ దేవరకొండ మధ్య జరిగే సోషల్ మీడియా వార్‌లో సమంత బలవుతున్నారు.

ఖుషీ సినిమా రిలీజ్ అయింది. మొదలు.. విజయ్ దేవరకొండ సమంత కెమెస్ట్రీపై నెట్టింట జోకులు పేలుతున్నాయి. నాగచైతన్యపై కామెడీ కామెంట్లు వస్తున్నాయి.

దీంతో రంగంలోకి దిగిన చైతూ ఫ్యాన్స్.. అదే రేంజ్‌లో విజయ్‌ దేవరకొండను టార్గెట్ చేస్తున్నారు. రౌడీ హీరోను ట్రోల్ చేస్తున్నారు.

అయితే ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్‌ మధ్య జరిగే ట్రోల్ వార్‌లో.. సమంతను కూడా ట్యాగ్ చేయడమే ఇప్పుడు నెట్టింట వైరల్ టాపిక్ అవుతోంది.

సినిమాలకు బ్రేక్ ఇచ్చి, మయోసైటిస్‌ ట్రీట్మెంట్‌తో బిజీగా ఉన్న సామ్‌ను.. ఈ హీరోల ట్రోల్‌ వార్‌లోకి లాగడమనేది.. తన ఫ్యాన్స్‌ను నొచ్చుకునేలా చేస్తోంది.