Trisha: ఆ సూపర్‌ హిట్‌ సినిమాకు సీక్వెల్‌కు ఓకె చెప్పిన త్రిష

12 September 2023

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘకాలం పాటు కెరీర్‌ కొనసాగిస్తోన్న అందాల తారల్లో  త్రిషా కృష్ణన్‌ ఒకరు.

ప్రభాస్‌ వర్షం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది త్రిష.  అప్సుపటి నుంచి మారు 20 ఏళ్లకు పైగా సినిమాలు చేస్తోంది

ఆమధ్యన కాస్త గ్యాప్‌ తీసుకున్నా పొన్నియన్‌ సెల్వన్‌-1,2 సినిమాలతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో తన పాత్రకు ప్రశంసలు దక్కాయి. 

త్రిష నటించిన సూపర్‌ హిట్‌ సినిమాల్లో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఒకటి. ఇందులో వెంకటేశ్‌ హీరోగా నటించారు.

 డైరెక్టర్  సెల్వరాఘవన్‌ తెరకెక్కించిన ఈ ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌ అప్పట్లో సూపర్‌హిట్‌ మూవీగా నిలిచింది

తాజాగా ఈ క్లీన్‌ ఫ్యామిలీఎంటర్‌టైనర్‌ సీక్వెల్‌లో నటించేందుకు హీరోయిన్‌ త్రిష అంగీకరించిందని సమాచారం.

ఈ చిత్రానికి సీక్వెల్‌ చేయాలని కోరుకుంటున్నట్లు దర్శకుడు  సెల్వ రాఘవన్ 2013లో నే ట్విట్టర్‌ ద్వారా త్రిషకు చెప్పారట

అయితే ఇంతకాలానికి రిప్లై ఇచ్చిందట త్రిష. మరి డైరెక్టర్‌ సెల్వ రాఘవన్  ఎలా స్పందిస్తారో చూడాలి