10 November 2023
త్రిష స్పీడ్ మాములుగా లేదుగా.. మరో క్రేజీ ప్రాజెక్టులో అందాల తార
మన సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘకాలం పాటు హీరోయిన్‌గా కెరీర్ కొనసాగుతున్న అందాల తారల్లో త్రిషా కృష్ణన్ ఒకరు
మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చినా సెకెండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం బ్రేకుల్లేని బైకులా ఫుల్ స్పీడ్‌లో దూసుకెళుతోందీ చెన్నై సొగసరి
మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన పొన్నియన్ సెల్వన్-1,2 సినిమాలతో వచ్చిన క్రేజే త్రిష జెట్ స్పీడ్ కు కారణమని చెప్పవచ్చు
అందులో కుందవై యువరాణిగా త్రిష అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. హీరోయిన్ అవకాశాలు వెల్లువెత్తాయి
ఇటీవలే స్టార్ హీరో విజయ్ దళపతితో కలిసి లియో సినిమాలో నటించింది త్రిష. ఈ సినిమా కూడా సూపర్ హిట్‌గా నిలిచింది
తాజాగా మణిరత్నం- కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తోన్న KH 234 సినిమాలోనూ త్రిషనే ప్రధాన కథానాయికగా ఎంపికైంది
ఇక్కడ క్లిక్ చేయండి..