08 October 2024
స్టన్నింగ్ లుక్‌లో త్రిప్తి.. కుర్రాళ్ల గుండెల్లో అలజడి..
Rajitha Chanti
Pic credit - Instagram
త్రిప్తి డిమ్రీ.. ఇప్పుడు యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఏ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ మూవీలో కీలకపాత్రలో నటించింది ఈ బ్యూటీ.
ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో అమ్మాడి రేంజ్ మారిపోయింది. ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్‌తో త్రిప్తి ఫేట్ అమాంతం మారిపోయింది.
ఇప్పుడు ఒక్క ప్రాజెక్ట్ కోసం కోట్లాది రూపాయాల పారితోషికం తీసుకుంటుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ బ్యూటీ.
ఆషిఖి3, ధడక్ 2 వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ వయ్యారి. అలాగే పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసేందకు రెడి అయ్యింది.
తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో త్రిప్తి షేర్ చేసిన ఫోటోస్ చూసి అభిమానులకు ఆశ్చర్యపోతున్నారు. త్రిప్తి స్టన్నింగ్ లుక్ అదిరింది.
అందమైన డిజైనర్ పరికిణీ.. అందుకు కాంబినేషన్‌గా క్రీమ్ కలర్ బ్లౌజ్ ధరించి రియల్ స్టన్నర్గా కనిపిస్తుంది ఈ బాలీవుడ్ హీరోయిన్.
ఇక లెహంగాకు డిజైనర్ గాజులు, కంకణాలతో తన లుక్‌ను మరింతగా ఎలివేట్ చేశాయి. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ నెట్టింట వైరలవుతుంది.
ఇక్కడ క్లిక్ చేయండి.