09 December 2023

ఆ న్యూడ్‌ సీన్‌ కంటే.. రేప్‌ సీన్ కష్టమనిపించింది: తృప్తి డిమ్రి

ఓ సినిమాతో ఓ హీరోయిన్‌ పాపులరల్ అయితే చాలు.. ఆ హీరోయిన్‌ వెనకే పడుతుంటారు నెటిజన్స్‌. 

వెనక పడడమే కాదు.. ఆమె గత సినిమాలను.. ఆ సినిమాల్లోని తన క్రేజీ సీన్స్‌ను వైరల్ చేస్తారు.

అలా యానిమల్ సినిమాలోని తృప్తి బోల్డ్‌ సీన్‌ను.. తను బుల్ బుల్ సినిమాలోని రేప్‌ సీన్‌ను కంపేర్‌ చేస్తూ ప్రశ్న అడిగారు. 

తన పర్ఫార్మెన్స్‌ను పాజిటివ్‌గానే కొందరు మెచ్చుకునే పని చేస్తున్నారు. 

అయితే ఈ రెండు సినిమాల్లోని సీన్ల గురించి రీసెంట్‌గా మాట్లాడిన ఈమె... ఓ షాకింగ్ విషయం చెప్పింది. 

యానిమల్లోని న్యూడ్ సీన్ కంటే 'బుల్ బుల్' సినిమాలోని రేప్ సీన్ చాలా ఛాలెంజింగ్ గా ఉంది అన్నది తృప్తి.