TV9 Telugu
బ్యూటీ త్రిప్తి డిమ్రి కి క్యూ కడుతున్న ఆఫర్లు.!
20 March 2024
సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు క్రేజ్ వస్తుందో.. ఎవరు ఎప్పుడు పాప్యులర్ అవుతారనేది ఎవరికీ తెలియదు.
ఒక్క సినిమాతో కుర్రకారు మనసు దోచేసింది హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి. తన అందంతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది.
యానిమన్ సినిమాలో త్రిప్తి యాక్షన్‌కు ఫిదాఅయిపోయారు కుర్రకారు. అమాంతం త్రిప్తి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ఇప్పడు త్రిప్తి అంటే తెలియనివారుండరు. అంతగా ప్రేక్షకులను ప్రభావితం చేసి, ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది ఈ అందాల భామ.
ఇటీవలే బాలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్ ఊర్వశీ రౌతేలా ఐటమ్ సాంగ్స్ తో మెప్పించి టాలీవుడ్‌లో దూసుకుపోతుంది.
అలాగే యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రిని కూడా రంగంలోకి దింపడానికి పోటీపడుతున్నారు మన టాలీవుడ్ మేకర్స్..
అయితే రవితేజ - అనిల్ రావిపూడి, విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి సినిమా కోసం ఆమె ఎంపిక జరిగిపోయిందనే టాక్.
మరికొందరు తమ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్‌గా త్రిప్తి ఉండాల్సిందే అనే ఉద్దేశంతో సంప్రదింపులు జరుపుతున్నరు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి