నిండా పాతికేళ్ళు లేవు కానీ.. ఆటమ్ బాంబుల్లా పేలుతున్న హీరోయిన్స్ వీళ్లే.

Anil Kumar

11 May 2024

నిండా పాతికేళ్ళు కూడా లేవు కానీ.. తమ అందాలతో ఇండస్ట్రీని హీట్ పుట్టిస్తున్న హీరోయిన్స్ లిస్ట్ చూస్తే మతి పోతుంది.

తెలుగులో పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ శ్రీలీల.. ఈ అమ్మడి వయస్సు 21 ఏళ్లు.

అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అమ్మడు రితికా నాయక్‌.. ఈమెకు 23 ఏళ్లు.

ఓవర్ నైట్ స్టార్ అయ్యిన ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ సోషల్ మీడియాలో బాగా ఫెమౌస్.. ఈమెకు కూడా 23 ఏళ్లు వయస్సు.

డీజే టిల్లు సినిమాతో సెన్సేషన్ హీరోయిన్ గా మారిపోయిన హాట్ బ్యూటీ నేహా శెట్టి కి కూడా 23 ఏళ్లు వయస్సు. 

ఉప్పెన సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందే గా.. అందులో బేబమ్మ అలియాస్ కృతి శెట్టి కి 20 ఏళ్లు.

చిన్న పెళ్లికూతురిగా ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు టాలీవుడ్ హాట్ బ్యూటీస్ లో ఒకరైన అవికా గోర్‌ కు 25 ఏళ్లు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చి హీరోయిన్ గా మారిపోయి యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న అనిఖా సురేంద్రన్ కి 19 ఏళ్లు.