21 February 2024
OTT లో దుమ్మురేపుతున్న టాప్ వెబ్ సిరీస్ ఇవే
TV9 Telugu
'ఇండియన్ పోలీస్ ఫోర్స్' వెబ్ సిరీస్ ఓటీటీలో టాప్ 1 లో ఉండగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇంట్రెస్టింగ్ సిరీస్ అయిన 'ఆర్య సీజన్ 3' టాప్ 2 లో ఉండగా.. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికన ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
'కిల్లర్ సూప్' వెబ్ సిరీస్ ఓటీటీలో టాప్ 3 లో ఉండగా నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో ఎక్కువ మంది వీక్షిస్తున్న మూడో సిరీస్ ఇది
'కర్మ కాలింగ్' వెబ్ సిరీస్ ఓటీటీలో టాప్ 4 ఉంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్ర లో నటించిన ‘భక్షక్’ టాప్ 5లో ఉంది. ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఎక్కువ మంది వీక్షిస్తున్న టాప్ 6 సిరీస్ ‘క్రష్డ్’ సీజన్ 2. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
టాప్ 7లో 'లెజెండ్ ఆఫ్ హనుమాన్' వెబ్ సిరీస్ ఉండగా.. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
'మిస్టర్ అండ్ మిస్సెస్ స్మిత్' సిరీస్ టాప్ 8ను సొంతం చేసుకుంది. ఇది అమెజాన్ వేదికన స్ట్రీమింగ్ అవుతోంది
ఇక్కడ క్లిక్ చేయండి