బెస్ట్ ఎవర్గ్రీన్ దేశభక్తి పాటలు ఇవే..
TV9 Telugu
13 August 2024
వెలుగు నీడలులో 'పాడవోయి భారతీయుడా పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతికా' సాగె పాట వింటే దేశభక్తి ఉపొంగుతుంది.
సీనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ బొబ్బిలిపులిలో 'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ' గరీయసి పాట చాల బాగుంటుంది.
సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమాలో 'తెలుగు వీర లేవరా' అంటూ సాగె పాట గూస్బంప్స్ తప్పించేలా ఉంటుంది.
బ్లాక్ బస్టర్ మేజర్ చంద్రకాంత్ సినిమాలో 'పుణ్యభూమి నా దేశం' సాంగ్ వింటే మనలోని దేశభక్తి మరింత పెడుతుంది.
రవితేజ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఖడ్గంలో 'మేమే ఇండియన్స్' పాట సూపర్.
మహేష్ బాబు బాబీలో 'ఈ జెండా పసిబోసి చిరునవ్వులా' అంటూ జాతీయ జండాను పొగుడు సాగె పాట అందరిని ఆకట్టుకుంది.
నవదీప్ హీరోగా తెరకెక్కిన జై మూవీలో 'దేశం మనదే తేజం మనదే' పాటతో దేశం గురించి వర్ణించిన విధానం అమోఘం అనే చెప్పాలి.
రానా దగ్గుబాటి హీరోగా నటించిన తొలిచిత్రం లీడర్ సినిమాలో 'శ్రీలు పొంగిన జీవ గడ్డకు' అంటూ సాగే ఆహా అనిపిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి