కొన్ని కథలు వింటే భయం వేస్తుంది. కొన్ని కథలు చూస్తే భయం వేస్తుంది. కానీ.. కొన్ని కథలు తలచుకున్నా భయం వేస్తుంది. వాడి కథ వింటావా?
నీ కోసం ఎరయినా అవుతా.. సొరయినా అవుతా.. నీ ఒక్కడి కోసం.. నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా.
అప్పుడు ఎవ్వరి మీద చెయ్యి ఎత్తొద్దని గీత గీసింది నేనే.. ఇప్పుడు ఆ గీత చెరిపేస్తుంది నేనే... దేవా... వీళ్లు ఆగాలి.. కావాలంటే చేతులెత్తి మొక్కు.. లేదంటే ఎత్తిన చేతిని నరికెయ్..
ఆరేయ్ బ్యాట్స్ మెన్ కి బౌలింగ్ ఇచ్చినట్టు నాకు అన్నీ బిగించే పనులు ఇచ్చార్రా.. అదే ఇరక్కొట్టే పని ఇస్తే.. ఒక్కటే దెబ్బ.
దేవాలయాలు కట్టేది మతం వ్యాపించడానికి.. రాజ్యాలు పాలించేది వారసత్వం వ్యాపించడానికి.. ఖాన్సార్ ని నిర్మించింది కేవలం ఒకే ఒక్కటి వ్యాపించడానికి.. అదే భయం.
ఖన్సార్ లో కాల్కులేటర్ పట్టుకుని ఏమీ లెక్క పెట్టలేము అందుకే లెక్క పట్టలేని ఒక పిచ్చోడిని తీసుకొచ్చాము.
కాటేరమ్మ పలకాలంటే.. పుశువుల సంతకి పోవాలా.. మందలో బాగా ఒళ్ళు చేసి కొమ్ములు తిరిగిన పొట్టేలుని పట్టాలా.. పట్టి ఈడ్చుకు రావాలా..
మేడలో దండేసి మొహానికి పసుపు, కుంకుమ పూసి.. కత్తి రాయికి పెట్టి నురాలా.. దాని మొఖన నీళ్లు జల్లలా.. ఒళ్లు జలదరించిన వెంటనే.. సంతకు పోలా..