టాప్ అండ్ బెస్ట్ అండర్‌రేటెడ్ తెలుగు చిత్రాలు తప్పక చూడాలి..
27 December
2024
Battula Prudvi
2017లో వచ్చిన రొమాంటిక్ కామెడీ చిత్రం "మెంటల్ మదిలో". శ్రీవిష్ణు, నివేదా పేతురాజ్, అమృత శ్రీనివాసన్ ఇందులో ప్రధాన పాత్రధారులు.
1978 సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలో చిన్న గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారగా తెరకెక్కిన "పలాస 1978".
“మను” ఒక ప్రయోగాత్మక రొమాంటిక్ ఆర్ట్ ఫిల్మ్. రాజా గౌతమ్, చాందిని చౌదరి నటించిన ఈ చిత్రం క్రౌడ్ ఫండింగ్ మీద ఆధారపడింది.
వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ జోడిగా నికితిన్ ధీర్‌ల ముఖ్య పాత్రలో క్రిష్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ వార్ ఫిల్మ్ “కంచె”.
2016లో వచ్చిన యాక్షన్ క్రైమ్ చిత్రం “అప్పట్లో ఒకడుండేవాడు”. నారా రోహిత్, శ్రీవిష్ణు ప్రధాన పాత్రధారులు.
సత్యదేవ్ ప్రధాన పాత్రలో వచ్చిన “ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య”. 101 ఫోటోలు ఛాలెంజ్‌ని స్వీకరించిన ఫోటోగ్రాఫర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
2023లో వచ్చిన చక్రవ్యూహం - ది ట్రాప్ కూడా ఈ లిస్ట్ లో ఉంది. ఒక మహిళ హత్య పోలీసు అధికారి దర్యాప్తుపై కేంద్రీకృతమై ఉంది.
బహుళ కథా చిత్రం “జోహార్” ఒక పెద్ద విగ్రహాన్ని నిర్మించాలనే ముఖ్యమంత్రి ప్రణాళికలో పాల్గొన్న అనేక మంది వ్యక్తుల కథలను వివరిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ తెలుగు మూవీస్ లెంగ్త్ ఎక్కువ.. కానీ బ్లాక్ బస్టర్స్..
హాట్‌స్టార్‌లో ఈ థ్రిల్లర్ మూవీస్ చూస్తే గూస్ బంబ్స్ పక్క..
తెలుగు హీరోయిన్స్ కెరీర్ బెస్ట్ ఐకానిక్ పాత్రలు ఇవే..