అతి తక్కువ రోజుల్లో 300 కోట్లు గ్రాస్ సాధించిన టాప్ 10 చిత్రాలు ఇవే.. 

ఆర్ఆర్ఆర్  (2 రోజులు)

కేజిఎఫ్ చాప్టర్ 2 (2 రోజులు)

2.0 (3 రోజులు)

పఠాన్ (3 రోజులు)

ఆదిపురుష్ (3 రోజులు)

బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (4 రోజులు)

సాహో (4 రోజులు)

విక్రమ్ (5 రోజులు)

బ్రహ్మాస్త్ర (5 రోజులు)

పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 (9 రోజులు)