సామజవరగమన సినిమా మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరో తెలుసా ??
2023 సంవత్సరంలో పెద్ద సినిమాల కంటే కంటెంట్ ఉన్న చిన్న సినిమాలే సక్సెస్ సాధిస్తూ లాభాలను అందిస్తున్నాయి.
ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన సినిమాలలో సామజవరగమన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాలో నటించే అవకాశం మొదట సందీప్ కిషన్ కు వచ్చిందని
సందీప్ కిషన్ ఈ సినిమాను మిస్ చేసుకునే పరిస్థితి ఏర్పడిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
సందీప్ చేతులారా ఈ సినిమాను మిస్ చేసుకున్నారని సమాచారం అందుతోంది.
సందీప్ నో చెప్పడం వల్ల శ్రీవిష్ణు ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చి ఈ సినిమాలో నటించి సక్సెస్ సాధించడం గమనార్హం.
మైఖేల్ సినిమాలో నటించకుండా సామజవరగమనలో నటించి ఉంటే సందీప్ కిషన్ కెరీర్ మరో విధంగా ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి
సామజవరగమన సక్సెస్ తో శ్రీవిష్ణు పారితోషికం సైతం పెరిగిందని సమాచారం అందుతోంది.
ఇక్కడ క్లిక్ చేయండి