TV9 Telugu
75 కోట్ల రెమ్యునరేషన్ బంపర్ ఆఫర్ కొట్టేసిన సాయి పల్లవి.!
13 April 2024
టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ఈ మధ్య సినిమాల్లో కాస్త స్పీడ్ తగ్గించింది.
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
స్మాల్ గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాలతో బిజీ అవుతుంది ఈ చిన్నది. తాజాగా ఈమెకి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది.
ఇప్పటి వరకు ఏ సినిమాకైనా కోటి నుంచి రెండు కోట్ల మధ్య రెమ్యునరేషన్‌గా తీసుకునే సాయిపల్లవి బంపర్ ఆఫర్ కొట్టారు.
ఈ సారి ఏకంగా 75 కోట్ల రెమ్యునరేషన్‌ను అందుకోనున్నారు అని న్యూస్. ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
బాలీవుడ్ మేకర్స్ నితిష్ తివారీ తెరకెక్కించే బిగ్ పాన్ ఇండియన్ సినిమా రామాయణ.. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ రామాయణ సినిమా కోసం మొట్ట మొదటి సారి ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకోనున్నారట నేచురల్ బ్యూటీ సాయిపల్లవి.
ఇక రణ్బీర్ కపూర్ రాముడిగా., సాయి పల్లవి సీతగా యాక్ట్ చేస్తున్ ఈ సినిమా 3 భాగాలుగా తెరకెక్కనుంది అని టాక్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి