05 December 2023
అందమైన హీరోయిన్స్.. వారి టా
లెంట్స్
అనుష్క శెట్టి యోగా అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. కొన్నాళ్లు ట్రెయినింగ్ కూడా ఇచ్చింది.
రకుల్ ప్రీత్ సింగ్ వ్యాయమాల పట్ల చాలా అవగాహన ఉంది. తను బాడీ బిల్డింగ్, ఫిట్ నెస్ ట్రెయినింగ్ కూడా ఇవ్వగలదు.
భూమికా చావ్లా కవిత్వం బాగా రాయగలదు. సోషల్ మీడియాలో హిందీలో సాహిత్య ప్రతిభను కనబరుస్తూ ఉంటుంది.
నిత్యా మీనన్ ఎనిమిది భాషలు మాట్లాడగలదు. అలాగే అద్భుతంగా పాటలు పాటలు పాడగలదు.
శ్రీలీలా డాన్స్ ఇరగదీస్తున్న విషయం తెలిసిందే. తన నాలుగేళ్ల వయసు నుంచే క్లాసిక్ డాన్స్ పై శిక్షణ తీసుకుంది.
రితికా సింగ్ ఒక మార్షల్ ఆర్టిస్ట్. సినిమాల్లో రావడానికి ముందు ఆ స్పోర్ట్స్ లో అదరగొట్టింది.
బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ అద్భుతంగా మిమిక్రీ చేయగలదు.
అనన్య పాండే నాలుకను ముక్కుతో తాకి మరీ మాట్లాడగలదు.
జాన్వీ కపూర్‌కు పెయింటింగ్ అంటే ఇష్టం. షూటింగ్స్ లేనప్పుడల్లా పెయింగ్స్ వేస్తుంటుంది.
ఇక్కడ క్లిక్ చేయండి